videos – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Tue, 05 Jul 2022 09:21:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 230968877 MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES http://www.goodinfochannels.com/marriage-day-greetings-in-teluguwedding-day-wishes-in-telugu-messages/ http://www.goodinfochannels.com/marriage-day-greetings-in-teluguwedding-day-wishes-in-telugu-messages/#respond Tue, 05 Jul 2022 09:21:02 +0000 https://teluguinfo.net/?p=2014 Read More »MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES]]> Marriage is the Beautifull Part of the Life. New Life beging for everybody with Marriage. Two Souls Come together, Two Families, Two cultures meet together and starts leading a New Life. Wedding Anniversary or Marriage day is like a Festival to every couple.

“MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES”

అవధులు లేని ప్రేమానురాగాలతో…
మీ వైవాహిక జీవితం ఆనందంగా
సాగిపోవాలని కోరుకుంటూ
హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు…!

మీ దంపతులు
ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో
జరుపుకోవాలని..
కోరుకుంటూ …
నా హృదయ పూర్వక శుభాకాంక్షలు…!

మరో వసంతం నిండిన
మీ దాంపత్యం
సుఖ సంతోషాలతో సాగాలి అని కోరుకుంటూ
అనునిత్యం…
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు.

ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని
మీ అనుబంధం ఇలాగే ఉండాలని
కోరుకుంటూ
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్లి రోజు శుభాకాంక్షలు…!

ఒక్కటైన రెండు మనసులకు
మూడు ముళ్ల బంధం వేసి
నాలుగు దిక్కులు మీ తోడై నడవగా
పంచ భూతాలు పల్లకి కాగా
ఆరు జన్మలకు తోడుంటావంటు
ఎడడుగులు వేయగా
అష్ట దిక్పాలకులు ఆశీర్వందించగా
నవ గ్రహాలు నేలపై ఉన్న ఈ పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా,
పది కాలాల పాటు కలిసి ఉండాలి మీరు
పదిమంది మెచ్చుకునేలా ఉండాలి
అని మనస్పూర్తిగా కోరుకుంటూ
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు…!

మరో వసంతం నిండిన మీ దాంపత్యం
అనునిత్యం సుఖ సంతోషాలతో సాగిపోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వివాహ వార్షికోత్సవ
శుభాకాంక్షలు…

నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలిపేందుకు
ప్రపంచంలో ఈ పదాలు సరిపోవు
నిన్ను చూసిన మొదటి క్షణం లో
నాలో కలిగిన హృదయ స్పందన
జీవితాంతం అలాగే కొనసాగాలని
కోరుకుంటూ
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

మమతాను రాగాలే తెరచాపగా,
ఆప్యాయతే ఆలంబనగా,
మీ సంసారం సౌఖ్యంగా సాగాలని ఆశిస్తూ…
మీ దంపతులకు
పెళ్లి రోజు శుభాకాంక్షలు…

కోరుకున్న ఇంతి …నేడు నీ సతి
నేడు పట్టుకున్న ఆమె చెయ్యి …
విడవకు ఎన్నటికి..
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు ..!

“MARRIAGE DAY GREETINGS IN TELUGU|WEDDING DAY WISHES IN TELUGU MESSAGES” Song Video

]]>
http://www.goodinfochannels.com/marriage-day-greetings-in-teluguwedding-day-wishes-in-telugu-messages/feed/ 0 2014
“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU” http://www.goodinfochannels.com/pelli-roju-subhakankshalu-wishes-in-telugu-pelli-roju-subhakankshalu-quotes-in-telugu/ http://www.goodinfochannels.com/pelli-roju-subhakankshalu-wishes-in-telugu-pelli-roju-subhakankshalu-quotes-in-telugu/#respond Tue, 05 Jul 2022 08:20:43 +0000 https://teluguinfo.net/?p=2009 Read More »“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU”]]> Marriage is the Beautifull Part of the Life. New Life beging for everybody with Marriage. Two Souls Come together, Two Families, Two cultures meet together and starts leading a New Life.

Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU

అవధులు లేని ప్రేమానురాగాలతో … మీ వైవాహిక జీవితం సాగిపోవాలని కోరుకుంటూ.. పెళ్లి రోజు శుభాకాంక్షలు

ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

మీ వైవాహిక జీవితంలో మరో వసంతం నిండిన సందర్భంగా ఆదర్శ దంపతులైన మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఒరేయ్! నేను చూసిన భార్యభర్తలలో మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది. అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

నీ వైవాహిక జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ నీకు & నీ భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు

మీ వైవాహిక జీవితంలో సంతోషం, ప్రేమ & ఆనందం సంవృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

కోరుకున్న ఇంతి …నేడు నీ సతి
నేడు పట్టుకున్న ఆమె చెయ్యి …
విడవకు ఎన్నటికి..
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు ..

తప్పు
ఎవరిదైనా
కావచ్చు…
ఒక మాట
తగ్గి బ్రతకడం లో
ఉన్న
ఆనందం…
వెయ్యి మంచి మాటలతో సమానం…
మీ దంపతులకు పెళ్లి రోజూ శుభాకాంక్షలు…!

ఆదర్శప్రాయంగా నిలవాలి మీ జంట
నవ్వులే కురవాలి మీ ఇంట
మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్హినా…. కన్నీరే వచ్చినా… ఒకరికి ఒకరు
అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో
నవ్వుతూ ఉండాలని… మనస్పూర్తిగా కోరుకుంటూ…. మీ దంపతులకు పెళ్లి రోజు
శుభాకాంక్షలు.

ఆలుమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు..
ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు..

ముచ్చలైన మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

ఎన్నోళ్లు గడిచినా చెదరని మీ బంధం! ఇలాగే నిలవాలి కలకాలం.. అదే మాకు ఆనందం

ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట..
నవ్వులే కురియాలి మీ ఇంట

“Pelli Roju Subhakankshalu Wishes In Telugu | PELLI ROJU SUBHAKANKSHALU QUOTES IN TELUGU” Song Video

]]>
http://www.goodinfochannels.com/pelli-roju-subhakankshalu-wishes-in-telugu-pelli-roju-subhakankshalu-quotes-in-telugu/feed/ 0 2009
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో | Birth Day wishes in Telugu | పుట్టినరోజు కవితలు http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2/ http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2/#respond Tue, 05 Jul 2022 07:50:34 +0000 https://teluguinfo.net/?p=2005 Read More »పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో | Birth Day wishes in Telugu | పుట్టినరోజు కవితలు]]> Birthday is the most Important Day in our life. It Doesn’t matter wheather we Celebrate it or not, It will be the Special day for Every one in our Life.

BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU

ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండు.. మనం పుట్టిన రోజు మరియు పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అండగా కనిపిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు.

దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు; మనం బాగా జీవించడం మన చేతిల్లోనే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.

బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.

నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ, ఏవీ దొరక్క చివరకు ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు.

కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ… పుట్టినరోజు శుభాకాంక్షలు.

నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా వర్థిల్లాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలనే ఉండు, సంతోషంగా ఉండు.. పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు

దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు..

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఈ నీ పుట్టిన రోజున ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

గతాన్ని మరిచిపోండి, భవిష్యత్తు పై ఆశాజనకంగా ఉండండి.. మీకు అంత మంచే జరుగుతుంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీ పుట్టిన రోజుతో పాటు, మిగిలిన 365 రోజులు కూడా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు

నిన్నటి కంటే రేపు బాగుండాలి
రోజుని మించి రోజు సాగాలి
దిగులు నీడలు తాకకుండాలి
జీవితం ఆనందమయం కావాలి
పుట్టిన రోజు శుభాకాంక్షలు

“BIRTHDAY WISHES IN TELUGU KAVITHALU” Song Video

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2/feed/ 0 2005
కస్టమర్ ల అభిరుచులను కనిపెట్టి వారిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా ? http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf/ http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf/#respond Fri, 08 Jan 2021 17:54:30 +0000 https://teluguinfo.net/?p=182 లాభాలు పెంచుకోవాలి, ఖర్చు లు తగ్గించుకోవాలి, పోటీలో ముందు ఉండాలి. కస్టమర్ల అభిరుచులను కవిపెట్డి వారిని కలకాలం కాపాడుకోవాలి..ఎలా ? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్లో ఏ విధంగా వస్తాయి ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు.మరి ఆ ట్రెండ్స్ ఎవరు సృష్టిస్తారు? ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో ఎదురయ్యే ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం ఎనలిటిక్స్. మనం నిన్న అన్వేషించిన వస్తువుకు సంబంధించిన సమాచారం ఈ రోజు ఏ వెబ్ సైట్ చూస్తున్నా, వాణిజ్య ప్రకటన రూపంలో దర్శనమిస్తుంది

బెంగళూరు వెళ్లడానికి అన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పక్కనే బెంగళూరు హోటళ్ళు  ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు వస్తుంటాయి. ఇవన్నీ ఎలాసాధ్యం? మన అవసరాలు, ఇష్టాలను అంత వేగంగా ఎవరు గమనిస్తున్నారు.. మనకు కావాల్సిన వాటినే ఎలా ప్రదర్శిస్తున్నారు ఒకటే సమాధాను. అదంతా ఎనలిటిక్స్ మహిమ

ఇదే  ఇప్పటి ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త అవకాశాలకు దారి చూపుతోంది. ఆ పెద్ద ఎత్తున  సమాచారాన్ని సేకరింది, విశ్లేషించి వ్యాపార, వాణిజ్యా వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తోంది. ఫైనాన్షియల్ సర్వీస్, రిటైల్, హెల్త్ కేర్, ఎఫ్ ఎం సి జి . మీడియా తదితర విభాగాల్లో ఎనలిటిక్స ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాట్స్  క్వాన్ టిటేటివ్ – ఎనాలిసిస్  ఫాక్ట్ బెస్ట్  మేనజమేంట్  తదితరాలలో విశ్లేషించి, కొన్ని రకాల ఫలితాలను పొందమే  ప్రధాన లక్ష్యం. వీటి ఆధారంగా వినయోగదారుల బి హేవియర్, ప్యాటర్న్, ట్రెండ్  పపసిగాడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాలను రచిస్తారు.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%a8%e0%b0%bf/feed/ 0 4731
Helping the people is real Happy|సేవ ధర్మమే నిజమైన ఆనందం http://www.goodinfochannels.com/helping-the-people-is-real-happy%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/ http://www.goodinfochannels.com/helping-the-people-is-real-happy%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/#respond Wed, 30 Dec 2020 03:23:44 +0000 https://teluguinfo.net/?p=60 Healping the people is real Happyసేవ ధర్మమే నిజమైన ఆనందం

బాధ్యతలు తీసుకొనే వారు ప్రార్థనలకు హాజరుకాకపోవడం, ప్రార్థనలలో మునిగితేలేవారు బాధ్యతల ను తీసుకోకపోవడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఆధ్యాత్మికత అనేది ఈ రెండింటిని ఒకే సమయం లో జరిగేలా చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నేడు తమ కర్తవ్యాల పట్ల చూపుతున్న శ్రద్ధ, సహకార భావన, సేవాదృక్పథాలకు పైన చెప్పిన కార్యనిరతి, ప్రార్థనల సంగమమే స్ఫూర్తి.

సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయి. నీవు ధ్యానపు లోతుల్లోనికి వెడుతున్న కొద్దీ, ఆ అను భూతిని ఇతరులతో పంచుకోవాలన్న ఆరాటం ఎక్కువవుతుంది. నీవేదైనా సేవ లేదా సహాయం చేసినప్పుడు నీకు బోలెడంత పుణ్యం,యోగ్యత లభిస్తుంది. నీవు ఇతరులకోసం ఏదైనా సహాయం చేసినప్పుడు నీకోసం కొంత పుణ్యం లభిస్తుంది.

చాలా మంది తెలివైన వ్యాపారస్తులు, ఇలా పుణ్యాన్ని పొందటం కోసమే అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే, ఆ వ్యక్తి ఇంతకు పూర్వం ఎప్పుడో తగినంత సేవ చేసి ఉన్నాడని భావించు. అంతేకాదు. ఇప్పుడు నీవు ఆనందంగా లేనట్ల యితే వెంటనే ఎవరో ఒకరికి సహాయం చేసి ఆ మేరకు పుణ్యాన్ని సంపాదించుకో.

ఇది నీ బ్యాంకు ఖాతాలో డబ్బును జమచేసుకోవ డం వంటిది. నిన్ను నీవు ఇతరులకు అర్పించుకుంటున్న కొద్దీ నీకు మరింత బలం లభిస్తూ ఉంటుంది.మన మనసు విశాలమై, మరింత మందికి చేరువైనకొద్దీ, మనలో దైవభావన నిండేందుకు మరింత స్థలం లభిస్తుంది.

ప్రపంచానికి సేవ చేయడమే మన మొట్టమొదటి, ప్రధాన కర్తవ్యం కావాలి. సేవ ఒక్కటే జీవిత లక్ష్యమైనప్పుడు మన లో భయాలు తొలగి పోతాయి. బుద్ధి కేంద్రీకృతమవుతుంది. చేసే ప్రతీ పని ఉపయోగక రమవుతుంది. దీర్ఘకాలం నిలిచే అనందం కలుగుతుంది.

మనం చేసే సేవ వలన సహజత్వం, మానవీయ విలువలు సమాజం లో పెంపొందుతాయి. తద్వారా భయం, నిరాశానిస్పృహలు లేని సమాజ నిర్మాణంలో మన సేవ సహాయకారి కాగలదు. నీలో ఇతరులకు సహాయపడాలనే కోర్కె కలిగినప్పుడు నీ స్వంత జీవితం గురించి
చింతించనక్కరలేదు. దైవానికి నీ జీవితం పెద్ద సమస్యేమీకాదు. దైవశక్తి నిన్ను రక్షించగలదు. ధన సంపాదన గురించి పెద్దగా ఆందోళన చెంది, ఆలోచించవద్దు. ప్రేమభావంతో నిండిపో, కృతజ్ఞభావంలో నిండిపో, ఆ ప్రేమభావనతో నీ భయాలన్నీ తొలగించుకో.

సేవ అనేది ఎప్పుడూ అంతులేని ఉత్సాహాన్ని ఇస్తుంది. నైరాశ్యా న్ని పోగొట్టుకోడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. నీకు అత్యంత నిరాశాజనకంగా,భయంకరంగా, చెడ్డగా అనిపించిన రోజున నీ గది నుండి బయటికి వచ్చి ‘నేను మీకేం సేవ చేయగలను? అని ప్రజ లను అడుగు. నీవు చేసే సేవనీ అంతరాళంలో ఒక విప్లవాత్మక మైన మార్పును కొనితెస్తుంది. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాంటి జీవితపు ప్లేటును ఒక్కసారిగా మార్చేస్తుంది.

ఆ సేవ అనేది నీలోని లేమిని ఖచ్చితంగా తగ్గించివేస్తుంది. నాకేం లాభం? నాకే ఎందుకిలా? లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు అవి నిన్ను నిరాశతో ముంచుతాయి. ప్రజలు ఈ విధంగా నిరాశ, నిస్పృహలలో ఉండ టానికి ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే కారణం.

సేవ అంటే అర్థం తెలుసా? ఆంగ్లంలోని సర్వీస్ అనే పదానికి మూలం ఇదే. సేవ అంటే దైవనిలా ఉండటం అని భావం. దైవం మననుండి ఏమీ అశించదు. నీవు ఏదైనా పనిని, ఆ పని చేయడంలోని ఆనందం తప్ప మరేమీ అశించకుండా చేసిననాడు అదే సేవ.
ఆ విధమైన అనందాన్ని సైతం భగవంతుడు అశించడు. ఎందుకంటే అతడే ఆనందస్వరూపం కదా!జ్ఞానం స్వభావం ఆనందం. కాబట్టి నీవు ఏ పనిచేసినా ఆనందంగా ఉండగలిగితే అది అనందస్వరూపం. సేవ అనేది ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. ఎంత ఎక్కువగా నీవు పనిచేస్తే అంత ఎక్కువ అనందాన్ని నీవు పొందుతావు నీలో నిండి ఉన్న ప్రేమను చూడటం ధ్యానం. నీ పక్క వ్యక్తిలో దైవాన్ని చూడటం సేవ. మేం సేవ చేస్తే ఇతరులు తమను స్వార్థానికి ఉపయోగించుకుంటారేమోనని అనేకులకు భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, తెలివిగా పనిచేయండి. అంతే తప్ప ద్వేషభావనను రానివ్వదు. సేవ యోగ్యతను తెస్తుంది. యోగ్యత కలిగినప్పుడు ధ్యానపు లోతుల్లోకి పోవటం సాధ్యమవ్తుంది. లోతైన ధ్యానo లో నీ చిరునవ్వు తిరిగి ఉదయిస్తుంది.

]]>
http://www.goodinfochannels.com/helping-the-people-is-real-happy%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82/feed/ 0 273
సేవ ధర్మమే నిజమైన ఆనందం http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/ http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/#respond Sat, 05 Dec 2020 10:44:35 +0000 https://teluguinfo.net/?p=29 Read More »సేవ ధర్మమే నిజమైన ఆనందం]]>

బాధ్యతలు తీసుకొనే వారు ప్రార్థనలకు హాజరుకాకపోవడం, ప్రార్థనలలో మునిగితేలేవారు బాధ్యతల ను తీసుకోకపోవడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఆధ్యాత్మికత అనేది ఈ రెండింటిని ఒకే సమయం లో జరిగేలా చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నేడు తమ కర్తవ్యాల పట్ల చూపుతున్న శ్రద్ధ, సహకార భావన, సేవాదృక్పథాలకు పైన చెప్పిన కార్యనిరతి, ప్రార్థనల సంగమమే స్ఫూర్తి.

సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయి. నీవు ధ్యానపు లోతుల్లోనికి వెడుతున్న కొద్దీ, ఆ అను భూతిని ఇతరులతో పంచుకోవాలన్న ఆరాటం ఎక్కువవుతుంది. నీవేదైనా సేవ లేదా సహాయం చేసినప్పుడు నీకు బోలెడంత పుణ్యం,యోగ్యత లభిస్తుంది. నీవు ఇతరులకోసం ఏదైనా సహాయం చేసినప్పుడు నీకోసం కొంత పుణ్యం లభిస్తుంది.

చాలా మంది తెలివైన వ్యాపారస్తులు, ఇలా పుణ్యాన్ని పొందటం కోసమే అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే, ఆ వ్యక్తి ఇంతకు పూర్వం ఎప్పుడో తగినంత సేవ చేసి ఉన్నాడని భావించు. అంతేకాదు. ఇప్పుడు నీవు ఆనందంగా లేనట్ల యితే వెంటనే ఎవరో ఒకరికి సహాయం చేసి ఆ మేరకు పుణ్యాన్ని సంపాదించుకో.

ఇది నీ బ్యాంకు ఖాతాలో డబ్బును జమచేసుకోవ డం వంటిది. నిన్ను నీవు ఇతరులకు అర్పించుకుంటున్న కొద్దీ నీకు మరింత బలం లభిస్తూ ఉంటుంది.మన మనసు విశాలమై, మరింత మందికి చేరువైనకొద్దీ, మనలో దైవభావన నిండేందుకు మరింత స్థలం లభిస్తుంది.

ప్రపంచానికి సేవ చేయడమే మన మొట్టమొదటి, ప్రధాన కర్తవ్యం కావాలి. సేవ ఒక్కటే జీవిత లక్ష్యమైనప్పుడు మన లో భయాలు తొలగి పోతాయి. బుద్ధి కేంద్రీకృతమవుతుంది. చేసే ప్రతీ పని ఉపయోగక రమవుతుంది. దీర్ఘకాలం నిలిచే అనందం కలుగుతుంది.

మనం చేసే సేవ వలన సహజత్వం, మానవీయ విలువలు సమాజం లో పెంపొందుతాయి. తద్వారా భయం, నిరాశానిస్పృహలు లేని సమాజ నిర్మాణంలో మన సేవ సహాయకారి కాగలదు. నీలో ఇతరులకు సహాయపడాలనే కోర్కె కలిగినప్పుడు  నీ స్వంత జీవితం గురించి

చింతించనక్కరలేదు. దైవానికి నీ జీవితం పెద్ద సమస్యేమీకాదు. దైవశక్తి నిన్ను రక్షించగలదు. ధన సంపాదన గురించి పెద్దగా ఆందోళన చెంది, ఆలోచించవద్దు. ప్రేమభావంతో నిండిపో, కృతజ్ఞభావంలో నిండిపో, ఆ ప్రేమభావనతో నీ భయాలన్నీ తొలగించుకో.

సేవ అనేది ఎప్పుడూ అంతులేని ఉత్సాహాన్ని ఇస్తుంది. నైరాశ్యా న్ని పోగొట్టుకోడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. నీకు అత్యంత నిరాశాజనకంగా,భయంకరంగా, చెడ్డగా అనిపించిన రోజున నీ గది నుండి బయటికి వచ్చి ‘నేను మీకేం సేవ చేయగలను? అని ప్రజ లను అడుగు. నీవు చేసే సేవనీ అంతరాళంలో ఒక విప్లవాత్మక మైన మార్పును కొనితెస్తుంది. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాంటి జీవితపు ప్లేటును ఒక్కసారిగా మార్చేస్తుంది.

ఆ సేవ అనేది నీలోని లేమిని ఖచ్చితంగా తగ్గించివేస్తుంది. నాకేం లాభం? నాకే ఎందుకిలా? లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు అవి నిన్ను నిరాశతో ముంచుతాయి. ప్రజలు ఈ విధంగా నిరాశ, నిస్పృహలలో ఉండ టానికి ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే కారణం.

సేవ అంటే అర్థం తెలుసా? ఆంగ్లంలోని సర్వీస్ అనే పదానికి మూలం ఇదే. సేవ అంటే దైవనిలా ఉండటం అని భావం. దైవం మననుండి ఏమీ అశించదు. నీవు ఏదైనా పనిని, ఆ పని చేయడంలోని ఆనందం తప్ప మరేమీ అశించకుండా చేసిననాడు అదే సేవ.

ఆ విధమైన అనందాన్ని సైతం భగవంతుడు అశించడు. ఎందుకంటే అతడే ఆనందస్వరూపం కదా!జ్ఞానం స్వభావం ఆనందం. కాబట్టి నీవు ఏ పనిచేసినా ఆనందంగా ఉండగలిగితే అది అనందస్వరూపం. సేవ అనేది ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. ఎంత ఎక్కువగా నీవు పనిచేస్తే అంత ఎక్కువ అనందాన్ని నీవు పొందుతావు నీలో నిండి ఉన్న ప్రేమను చూడటం ధ్యానం. నీ పక్క వ్యక్తిలో దైవాన్ని చూడటం సేవ. మేం సేవ చేస్తే ఇతరులు తమను స్వార్థానికి ఉపయోగించుకుంటారేమోనని అనేకులకు భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, తెలివిగా పనిచేయండి. అంతే తప్ప ద్వేషభావనను  రానివ్వదు. సేవ యోగ్యతను తెస్తుంది. యోగ్యత కలిగినప్పుడు ధ్యానపు లోతుల్లోకి పోవటం సాధ్యమవ్తుంది. లోతైన ధ్యానo లో నీ చిరునవ్వు తిరిగి ఉదయిస్తుంది.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5-%e0%b0%a7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%ae%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%86%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/feed/ 0 270