Skip to content

Chandrakala” Song Lyrics

నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమహా – నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమహా
నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమహా – మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమహా

పల్లవి :
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా – కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా – ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ మనసే మరిగే సలసల – వయసే విరిగే ఫెళ ఫెళ
మతులే చెదిరే లా మహ – బాగుందే నీ వంటి వాస్తుకళా
చంద్రకళా..
One more time – చంద్రకళా..
That’s the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా

చరణం 1:
ఓ ఓ ఓ కులుకులకు పత్రం పుష్పం .. తళుకులకు అష్ఠొత్తరం
ya.. that’s the way I wann it
చమకులకు ధూపం దీపం – నడకలకు నీరాజనం
yeh.. that’s the way to do it
అడుగుకో పువ్వై పుడతా – నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం – నిను అంటుకు తిరిగేలా
ఓ చంద్రకళా..
One more time – చంద్రకళా..
That’s the way we like it!

చరణం 2 :
ఓ పురుషులను పగబట్టేలా – సొగసు పొడి వెదజల్లకే
Ya.. This is the way I ?
వయసు మడి గది దాటేలా – వగలతో వలలల్లకే – Yeh ..?
నీకేసి చూస్తే ధగ ధగ – దరువేస్తుందే దిల్ తబలా
శివకాశి చిటపట సరుకై చెలరేగావే – రంభా రాక్షసిలా
ఓ చంద్రకళా..
One more time – చంద్రకళా..
That’s the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా!

“Chandrakala” Song Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *