Skip to content

“Chudodde Nanu Chudodde” Song Lyrics

చూడోద్దె నను చూడోద్దె – చురకత్తిలాగా నను చూడద్దె
వేల్లోద్దె వదిలేల్లోద్దె – మది గూడు దాటి వేదిలేల్లోద్దె
అప్పుడు పంచిన నీ మనసే – అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దె // చూడోద్దె //

చరణం 1 : వద్దు వద్దంటూ నేనున్న – వయసే గిల్లింది నువ్వేగా
పో పో పోమ్మంటూ నేనున్న – పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని – లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి – రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే // చూడోద్దె //
చరణం 2: వద్దు వద్దంటూ నువ్వున్నా – వలపే పుట్టింది నీపైనా
కాదు కాదంటూ నువ్వున్నా – కడలే పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో – పడవల్లె నిలిచున్నా
సుదిగుందాల శ్రుతిలయలో – వెలుగే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో – మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో – ప్రేమే పెరుగునులే // చూడోద్దె /

“Chudodde Nanu Chudodde” Song Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *