Skip to content

“- Nigama Nigamantha” Song Lyrics

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని

నిగమ||

నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిస మగసనిధమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.శ్రి తిరువేంకటాద్రిశ
దివిజేంధ్రవంధ్య.శ్రి తిరువేంకటాద్రిశ నవనీతచోర శ్రి నారాయణ నిగమ సగమగసనిధమగని
నిగమ గసమగధమనిధస

నిగమ||

“- Nigama Nigamantha” Song Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *