“ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే” Song Lyrics
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తిందిగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేఆకాశగంగొచ్చింది అందాలు… “ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే” Song Lyrics