ఉల్లి రసంతో బొజ్జ మాయం
బొజ్జ బాగా పెరిగిందని బెంగపెట్టుకున్నారా? అయితే ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి.… ఉల్లి రసంతో బొజ్జ మాయం