Sri Venkateswara StotramSri Venkateswara Stotram (శ్రీ వేంకటేశ్వర స్తోత్రం)”
కమలాకుచచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకటశైలపతే ||1|| (2 times) సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే శరణాగతవత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే ||2|| అతివేలతయా తవ దుర్విషహై రనువేలకృతై రపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే ||3|| అధివేంకటశైల… Sri Venkateswara StotramSri Venkateswara Stotram (శ్రీ వేంకటేశ్వర స్తోత్రం)”