Sri Satyanarayana Swamy Aarati Lyrics | శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ
“Sri Satyanarayanuni Sevaku raramma Song” Song Lyrics శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.| నోచిన వారికి – నోచిన వరము, చూసిన వారికి – చూసిన ఫలము.|| శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|… Sri Satyanarayana Swamy Aarati Lyrics | శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ