Skip to content

Aditya music

“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave

పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నామౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !” తరిమే వరమా..తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. తరిమే వరమా..… Read More »“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave

“Cheliya Cheliya” Song Lyrics in telugu-Iideot movie

చెలియా……… చెలియా…………చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలేసఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులైప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపనవలపే… Read More »“Cheliya Cheliya” Song Lyrics in telugu-Iideot movie

“Ee Roje Thelisindi” Song Lyrics in telugu -Idiot movie

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమాచిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాననా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రానిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు… Read More »“Ee Roje Thelisindi” Song Lyrics in telugu -Idiot movie

“Prathi Dinam Nee Dharshanam” Song Lyrics in telugu- Anumanaspadalugum

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు.. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం… Read More »“Prathi Dinam Nee Dharshanam” Song Lyrics in telugu- Anumanaspadalugum

“Uppenantha Gundeki” Song Lyrics in telugu – Aarya2

ఉప్పెనంత ఈ ప్రేమకీ –గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ –భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ –ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే –విరహం ఎందుకో ఓ నిన్ను చూసే… Read More »“Uppenantha Gundeki” Song Lyrics in telugu – Aarya2

“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..ఆ… Read More »“Karige Loga” Song Lyrics in telugu-Aarya2

“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా… Read More »“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా… Read More »“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

Konte Chuputho song lyrics in telugu – Ananthapuram 1980 Movie 

కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావేచిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనేకొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు… Read More »Konte Chuputho song lyrics in telugu – Ananthapuram 1980 Movie 

Evaraina epudaina” Song Lyrics

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస్తుందినేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుందితన… Read More »Evaraina epudaina” Song Lyrics