ayyappa swamy devotional songs – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Thu, 01 Dec 2022 18:05:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 “Om Om Ayyappa” Song Lyrics telugu http://www.goodinfochannels.com/om-om-ayyappa-song-lyrics-telugu/ http://www.goodinfochannels.com/om-om-ayyappa-song-lyrics-telugu/#respond Thu, 01 Dec 2022 18:05:05 +0000 https://teluguinfo.net/?p=3220 Read More »“Om Om Ayyappa” Song Lyrics telugu]]> Om Om Ayyappa is a very popular song from the movie Ayyappa Swamy Mahatyam. The Music was conducted by K.V.Mahadevan, the lyrics were penned by Sri Veturi, and the song was sung by Late Sri SP Bala Subrahmanyam. Get Sri Om Om Ayyappa Song Lyrics in Telugu Pdf here.

“Om Om Ayyappa” Song Info

“Om Om Ayyappa” Song Lyrics

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప

సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

ధనుష్కోటికి ఆది మూలమై
ఉన్నది మూలాధారం
అది గణపతికే ప్రాకారం
ఎరుమేలి యాత్రకే ఆరంభం
శ్రీ కాళహస్తి క్షేత్రం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

లింగాంగంభుల పానవట్టమే
వెలిగే స్వాధిష్ఠానం
ఇది బ్రహ్మకు మూలస్థానం
కాలైకట్టి అను క్షేత్రం
జంభుకేశ్వరం ఈ తీర్థం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

అరుణాచలమై వెలిగేది
ఋణపాశాలను త్రెంచేది
పృథ్వి జలమ్ముల దాటినది
నాబి జలజమై వెలిగేది
కలిడుంకుండ్రు అన్న పేరుతో
మణిపూరకమై వెలిసేది

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

హృదయ స్థానం కరిమలా
భక్తుల పాలిటి సిరిమలా
పంచప్రాణముల వాయువులే
శ్వాసనాళముల విలవిల
అనాహతం ఈ కరిమల
అసదృశం ఈ కరిమల
ఓ… ఓ… ఓ…
సాధకులకు ఇది గండశిల

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

నాదోంకార స్వరహారం
శరీరానికొక శారీరం
శబరిపాదమున పంపాతీరం
ఆత్మ విశుద్ధికి ఆధారం
ఆకాశానికి ఆరంభం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

కనుబొమల మధ్య
ఒక జీవకళా.. ఓం…
అజ్ఞాచక్రపు మిలమిల ఓం…
చర్మ చక్షువులకందని
అవధులూ… ఓం…
సాధించే ఈ శబరిమలా
అదే కాంతిమలా
అదే కాంతిమలా

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

“Om Om Ayyappa” Song Video

]]>
http://www.goodinfochannels.com/om-om-ayyappa-song-lyrics-telugu/feed/ 0 3220
“Akkada Unnadu Ayyappa” Song Lyrics Telugu & English http://www.goodinfochannels.com/akkada-unnadu-ayyappa-song-lyrics-telugu-english/ http://www.goodinfochannels.com/akkada-unnadu-ayyappa-song-lyrics-telugu-english/#respond Wed, 30 Nov 2022 17:39:37 +0000 https://teluguinfo.net/?p=3207 Read More »“Akkada Unnadu Ayyappa” Song Lyrics Telugu & English]]> Akkada Unnadu Ayyappa Song Lyrics by Dappu Srinu. Akkada Unnadu Ayyappa Song Credits

“Akkada Unnadu Ayyappa” Song Info

SongTelugu Devotional
AlbumDappu Srinu Ayyappa Bhajanalu
Lyrics & ComposerDappu Srinu

“Akkada Unnadu Ayyappa” Song Lyrics

Akkada Unnadu Ayyappa Song Lyrics in English

Akkada Unnadu Ayyappa Ikkada Unnadu Ayyappa
Akkada Unnaadayyappa Ikkada Unnaadayyappa
Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa
(Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa)
Ekkada Unnaa Manakosam Ikkadakosthadayyappa

Akkada Unnadu Ayyappa Song Lyrics in Telugu

అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
(అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా)
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా
(ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా)
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పా

శబరిమల కొండనుండి… బయలుదేరడయ్యప్పా
(బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్పా)
పావన పంపానది… చేరినాడు అయ్యప్పా
(చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పా)

పంపా గణపతిని పలకరించడయ్యప్ప
(పంపా గణపతిని పలకరించడయ్యప్ప)
పెద్దన్నకు వందనాలు… చేసినాడు అయ్యప్ప
(పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప)
జై గణేశా జై గణేశా… అన్నాడు అయ్యప్పా

అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మన కోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా

పంపానదిలో స్నానమాడి బయలుదేరడయ్యప్పా
(బయలుదేరడయ్యప్ప… బయలుదేరడయ్యప్ప)
పళనిమలై కొండ పైకి… చేరినాడు అయ్యప్పా
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)

సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్పా
(సుబ్రహ్మణ్య స్వామిని… పలకరించాడయ్యప్పా)
చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప
(చిన్నన్నకి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
వెల్మురుగ వెల్మురుగ అన్నడు అయ్యప్ప

అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్పా

పళనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్పా
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్పా)
తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)

ఏడుకొండల ఎంకయ్యని పలకరించాడయ్యప్ప
(ఏడుకొండలెంకయ్యని పలకరించాడయ్యప్ప)
కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
(కన్నతల్లికి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప

అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప

తిరుమలకొండ నుండి బయలుదేరాడయ్యప్ప
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప)
శ్రీశైలం కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)

శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప
(శ్రీశైలం మల్లయ్యని పలకరించాడయ్యప్ప)
కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప
(కన్నతండ్రికి వందనాలు… చేసినాడు అయ్యప్ప)
ఓం శివాయ నమః శివాయ అన్నాడు అయ్యప్ప

అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప

శ్రీశైలం కొండ నుండి బయలుదేరాడయ్యప్ప
(బయలుదేరాడయ్యప్ప… బయలుదేరాడయ్యప్ప)
విజయవాడ కొండ పైకి… చేరినాడు అయ్యప్ప
(చేరినాడు అయ్యప్ప… చేరినాడు అయ్యప్ప)

బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
బెజవాడ దుర్గమ్మను పలకరించాడయ్యప్ప
ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
ఆదిశక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
జై భవానీ జై భవానీ అన్నాడు అయ్యప్ప

అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం… ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఇగ అక్కన్నుండి నేరుగా అయ్యప్ప ఎక్కడికెల్లిండు స్వామి

పూజా భజన జరుగుచోటుకు వచ్చినాడు అయ్యప్ప
(వచ్చినాడు అయ్యప్ప… వచ్చినాడు అయ్యప్ప)
అభిషేకం అర్చనలు స్వీకరించాడయ్యప్ప
(స్వీకరించాడయ్యప్ప… స్వీకరించాడయ్యప్ప)

డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప
(డప్పు శీను భజనలన్నీ… విన్నాడు అయ్యప్ప)
స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
(స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప)

విల్లాలి వీరనే వీర మణికంఠనే
వీరాధి వీరులంట ముగ్గురన్నదమ్ములంట
స్వామి దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
అయ్యప్ప దింతకథోమ్ థోమ్
స్వామి దింతకథోమ్ థోమ్

స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
స్వాములతో పేట తుళ్లి… ఆడినాడు అయ్యప్ప
అందరికి ఆశీస్సులు…
మనకి అందరికి ఆశీస్సులు ఇచ్చినాడు అయ్యప్ప

అక్కడ ఉన్నాడయ్యప్పా… ఇక్కడ ఉన్నాడయ్యప్పా
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

“Akkada Unnadu Ayyappa” Song Video

https://youtube.com/watch?v=db4-uAX3WVo

Song : Telugu Devotional Album : Dappu Srinu Ayyappa Bhajanalu Lyrics & Composer : Dappu Srinu

]]>
http://www.goodinfochannels.com/akkada-unnadu-ayyappa-song-lyrics-telugu-english/feed/ 0 3207
“Ayyappa Sharanu Gosha” Song Lyrics Telugu & English http://www.goodinfochannels.com/ayyappa-sharanu-gosha-song-lyrics-telugu-english/ http://www.goodinfochannels.com/ayyappa-sharanu-gosha-song-lyrics-telugu-english/#respond Wed, 23 Nov 2022 17:57:10 +0000 https://teluguinfo.net/?p=3190 Read More »“Ayyappa Sharanu Gosha” Song Lyrics Telugu & English]]> Ayyappa Sharanu Gosha Telugu Lyrics – శ్రీ అయ్యప్ప శరణు ఘోష.

“Ayyappa Sharanu Gosha” Song Info

“Ayyappa Sharanu Gosha” Song Lyrics

Ayyappa Sharanu Gosha Telugu Lyrics

ఓం శ్రీ స్వామినే… శరణమయ్యప్ప
ఓం హరి హర సుతనే… శరణమయ్యప్ప
ఓం ఆపద్భాందవనే… శరణమయ్యప్ప
ఓం అనాధరక్షకనే… శరణమయ్యప్ప

ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే… శరణమయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే… శరణమయ్యప్ప
ఓం అయ్యప్పనే… శరణమయ్యప్ప
ఓం అరియాంగావు అయ్యావే… శరణమయ్యప్ప

ఓం ఆర్చన్ కోవిల్ అరనే… శరణమయ్యప్ప
ఓం కుళత్తపులై బాలకనే… శరణమయ్యప్ప
ఓం ఎరుమేలి శాస్తనే… శరణమయ్యప్ప
ఓం వావరుస్వామినే… శరణమయ్యప్ప

ఓం కన్నిమూల మహా గణపతియే… శరణమయ్యప్ప
ఓం నాగరాజవే… శరణమయ్యప్ప
ఓం మాలికాపురత్త లోకదేవి మాతాయే… శరణమయ్యప్ప
ఓం కురుప్ప స్వామియే… శరణమయ్యప్ప

ఓం సేవిప్ప వర్కానంద మూర్తియే… శరణమయ్యప్ప
ఓం కాశి వాసియే… శరణమయ్యప్ప
ఓం హరిద్వార నివాసియే… శరణమయ్యప్ప
ఓం శ్రీ రంగపట్టణ వాసియే… శరణమయ్యప్ప
ఓం కరుప్పతూర్ వాసియే… శరణమయ్యప్ప

ఓం గొల్లపూడి ధర్మశాస్తావే… శరణమయ్యప్ప
ఓం సద్గురునాధనే… శరణమయ్యప్ప
ఓం విళాలి వీరనే… శరణమయ్యప్ప
ఓం వీరమణికంటనే… శరణమయ్యప్ప
ఓం ధర్మ శాస్త్రవే… శరణమయ్యప్ప

ఓం శరణుగోష ప్రియవే… శరణమయ్యప్ప
ఓం కాంతిమలై వాసనే… శరణమయ్యప్ప
ఓం పొన్నంబల వాసియే… శరణమయ్యప్ప
ఓం పందళ శిశువే… శరణమయ్యప్ప
ఓం వావరిన్ తోళనే… శరణమయ్యప్ప

ఓం మోహినీసుతవే… శరణమయ్యప్ప
ఓం కన్ కండ దైవమే… శరణమయ్యప్ప
ఓం కలియుగ వరదనే… శరణమయ్యప్ప
ఓం సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే… శరణమయ్యప్ప

ఓం మహిషిమర్దననే… శరణమయ్యప్ప
ఓం పూర్ణ పుష్కళ నాధనే.. శరణమయ్యప్ప
ఓం వన్ పులి వాహననే… శరణమయ్యప్ప
ఓం భక్తవత్సలనే… శరణమయ్యప్ప
ఓం భూలోకనాధనే… శరణమయ్యప్ప

ఓం అయిందుమలైవాసవే… శరణమయ్యప్ప
ఓం శబరి గిరీశనే… శరణమయ్యప్ప
ఓం ఇరుముడి ప్రియనే… శరణమయ్యప్ప
ఓం అభిషేకప్రియనే… శరణమయ్యప్ప

ఓం వేదప్పోరుళీనే… శరణమయ్యప్ప
ఓం నిత్య బ్రహ్మచారిణే… శరణమయ్యప్ప
ఓం సర్వమంగళదాయకనే… శరణమయ్యప్ప
ఓం వీరాధివీరనే… శరణమయ్యప్ప

ఓం ఓంకారప్పోరుళే… శరణమయ్యప్ప
ఓం ఆనందరూపనే… శరణమయ్యప్ప
ఓం భక్త చిత్తాదివాసనే… శరణమయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే… శరణమయ్యప్ప
ఓం భూత గణాదిపతయే… శరణమయ్యప్ప

ఓం శక్తి రూపనే… శరణమయ్యప్ప
ఓం నాగార్జునసాగరుధర్మ శాస్తవే… శరణమయ్యప్ప
ఓం శాంతమూర్తయే… శరణమయ్యప్ప
ఓం పదునేల్బాబడిక్కి అధిపతియే… శరణమయ్యప్ప

ఓం కట్టాళ విషరారమేనే… శరణమయ్యప్ప
ఓం ఋషికుల రక్షకునే… శరణమయ్యప్ప
ఓం వేదప్రియనే… శరణమయ్యప్ప
ఓం ఉత్తరానక్షత్ర జాతకనే… శరణమయ్యప్ప
ఓం తపోధననే… శరణమయ్యప్ప
ఓం యంగళకుల దైవమే… శరణమయ్యప్ప

ఓం జగన్మోహనే… శరణమయ్యప్ప
ఓం మోహనరూపనే… శరణమయ్యప్ప
ఓం మాధవసుతనే… శరణమయ్యప్ప
ఓం యదుకులవీరనే… శరణమయ్యప్ప
ఓం మామలై వాసనే… శరణమయ్యప్ప
ఓం షణ్ముఖసోదరనే… శరణమయ్యప్ప

ఓం వేదాంతరూపనే… శరణమయ్యప్ప
ఓం శంకర సుతనే… శరణమయ్యప్ప
ఓం శత్రుసంహారినే… శరణమయ్యప్ప
ఓం సద్గుణమూర్తయే… శరణమయ్యప్ప

ఓం పరాశక్తియే… శరణమయ్యప్ప
ఓం పరాత్పరనే… శరణమయ్యప్ప
ఓం పరంజ్యోతియే… శరణమయ్యప్ప
ఓం హోమప్రియనే… శరణమయ్యప్ప

ఓం గణపతి సోదరనే… శరణమయ్యప్ప
ఓం ధర్మ శాస్త్రావే… శరణమయ్యప్ప
ఓం విష్ణుసుతనే… శరణమయ్యప్ప
ఓం సకల కళావల్లభనే… శరణమయ్యప్ప
ఓం లోకరక్షకనే… శరణమయ్యప్ప

ఓం అమిత గుణాకరనే… శరణమయ్యప్ప
ఓం అలంకార ప్రియనే… శరణమయ్యప్ప
ఓం కన్ని మారై కప్పవనే… శరణమయ్యప్ప
ఓం భువనేశ్వరనే… శరణమయ్యప్ప

ఓం మాతాపితా గురుదైవమే… శరణమయ్యప్ప
ఓం స్వామియిన్ పుంగావనమే… శరణమయ్యప్ప
ఓం అళుదానదియే… శరణమయ్యప్ప
ఓం అళుదామేడే… శరణమయ్యప్ప
ఓం కళ్లిడ్రంకుండ్రే… శరణమయ్యప్ప

“Ayyappa Sharanu Gosha” Song Video

]]>
http://www.goodinfochannels.com/ayyappa-sharanu-gosha-song-lyrics-telugu-english/feed/ 0 3190