Bheeshma – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Thu, 28 Oct 2021 07:42:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 హై క్లాసు నుంచి లో క్లాసు దాకా పాట లిరిక్స్ | Bheeshma movie High class attha low class alluliu song lyrics in Telugu http://www.goodinfochannels.com/%e0%b0%b9%e0%b1%88-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81/ http://www.goodinfochannels.com/%e0%b0%b9%e0%b1%88-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81/#respond Thu, 28 Oct 2021 07:42:00 +0000 https://teluguinfo.net/?p=401 Read More »హై క్లాసు నుంచి లో క్లాసు దాకా పాట లిరిక్స్ | Bheeshma movie High class attha low class alluliu song lyrics in Telugu]]> హై క్లాసు నుంచి లో క్లాసు దాకా
నా క్రశ్లే వందల్లో ఉన్నారులేయ్
ఒక్కళ్ళు సెట్ అవ్వలె

ఏ కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం
వెయిటింగ్ లే

పాపేనకేయ్ జొగ్గింగులే
లైఫ్ అంత బెగ్గింగులే

ఎన్నాళ్లిలా ఈ ఒంటరి బతుకే
నాకిలా

బొయ్ఫ్రెండు లా నన్ను మారచదే
ఏ పిల్ల

ఏం చేసిన నా స్టేటస్
సింగల్ మారాలా

నా వైపులా చూడదు
ఏ సిండ్రెల్లా

హోయ్ సింగిలేయి
ఐ ఎం రెడీ టూ మింగిలేయి
లైఫ్ కి లేవే రంగులేయ్
నూ పడవా పాప

ఓయ్ జంటలేయ్
నా కంట పాడితేయ్ మెంటలెయ్
వొళ్ళంతా జెలసి మంటలె
చల్లార్చే పాప

ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్
ఓహ్ నా నా నా నా
యు అర్ సో బ్యూటిఫుల్
ఓహ్ నననన
మా మా మా సాసి గర్ల్
ఓహ్ నననన
యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్

ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్
ఓహ్ నా నా నా నా
యు అర్ సో బ్యూటిఫుల్
ఓహ్ నననన
మా మా మా సాసి గర్ల్
ఓహ్ నననన
యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్

ఎందుకో ఏమో
ఒంటరై వున్నానిలా
ఎదురు పడదేమో
నా అందాల దేవతా

జాలి చూపేనా
కాలమే నాపైయిలా
ఏమి తలరాతో
నా కర్మ కాళిందిలా

అయ్యాయో

హొయ్ సింగిలేయి
ఐ ఎం రెడీ టూ మిగిలేయ్
లైఫ్ కి లేవే రంగులేయ్
నువ్ పడవా పాప

ఓయ్ జంటలేయ్
నా కంట పాడితేయ్ మెంటలెయ్
వొళ్ళంతా జెలసి మంటలె
చల్లార్చే పాప

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%b9%e0%b1%88-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%81/feed/ 0 401
ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu http://www.goodinfochannels.com/%e0%b0%8f-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d/ http://www.goodinfochannels.com/%e0%b0%8f-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d/#respond Tue, 26 Oct 2021 10:03:47 +0000 https://teluguinfo.net/?p=406 Read More »ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ సాంగ్ లిరిక్స్ |Bheeshma Movie whattey beauty song lyrics in telugu]]> ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీ

ఏ వాట్టేయ్ వాట్టేయ్ వాట్టేయ్ బ్యూటీ
నువ్వు యాడ ఉంటె ఆన్నే ఊటీ
తిపూతుంటే నడుమే నాటీ
నా కండ్లె చేసే కంత్రి డ్యూటీ

నువ్వు దగ్గరి కోస్తాఆంటె
సల్లగా సలి పెడతాందే
దూరమెళ్లి పోతంటే
మస్త్ ఉడక పోస్తాన్ధే దే

టైట్ఉ హుగ్ఇఛ్చి
టాటూ లా అంటుకోరాదే రారాధే

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెనే పోరి ఫ్రంట్ఉ డోరు

సూడకే సిట్టి మంటలు పుట్టి
ఫైర్ ఇంజిన్ తిరుగుతందె గంటలు కొట్టి

రైల్ ఇంజినీలా కూతలు పెట్టి
టైమంతా గడిపెయ్యకు మాటలతోటి

ఎండల్లో నువ్ తిరగొద్దె సూర్యునికి చమటత్తిద్ధే
ఇంతందాన్నే దాచొద్ధే ఇన్కమ్ టాక్స్ రైడ్ అయిపొద్దే

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెయ్వె పోరి ఫ్రంట్ ఉ డోరు

ఆఅ నువ్ కూసున్న ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా

ఇన్నాళ్లుగా సింగిల్ గున్నా
నీ ఫొటోకే నేను ఫ్రేమై పోనా

నువ్ కాలు మోపిన చోటే
ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారిన్ లో నువ్ పుట్టుంటే
తెల్లోలంతా డక్ ఔటెయ్

ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్విన్కిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు అరెయ్
తెరిచుంచెయ్యేవే పోరి ఫ్రంట్ ఉ డోరు

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%8f-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%af%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d/feed/ 0 406