Skip to content

Latest Telugu Songs

“ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే” Song Lyrics

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తిందిగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు… Read More »“ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే” Song Lyrics

“Gunna Mamidi Komma Meeda” Song Lyrics

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిచిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక… Read More »“Gunna Mamidi Komma Meeda” Song Lyrics

“Arey Emaindi Oka manasuku…” Song Lyrics

అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆఅరె ఏమైందీ… Read More »“Arey Emaindi Oka manasuku…” Song Lyrics

“నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!” Song Lyrics in Telugu

Surya Son of Krishnan Movie | Nidare Kala Ayinadi Video Song నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!బతుకే జత అయినదీ, జతయే అతనన్నదిమనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా!…… Read More »“నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!” Song Lyrics in Telugu

“పాడనా తీయగా కమ్మని ఒకపాట” Song Lyrics

నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనేనీకోసం నేనే పాటై మిగిలానేచెలియా చెలియా… ఓ… చెలియా… పాడనా తీయగా కమ్మని ఒకపాటపాటగా బతకనా మీ అందరినోటఆరాధనే అమృతవర్షం అనుకున్నాఆవేదనే హాలాహలమై పడుతున్నానా గానమాగదులే ఇక నా గానమాగదులే… Read More »“పాడనా తీయగా కమ్మని ఒకపాట” Song Lyrics

“Matrudevobhava” Song Lyrics

Paandurangadu Movie – Matrudevobhava Video Song మాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మానే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మాఅమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని… Read More »“Matrudevobhava” Song Lyrics

Govinda Krishna Jai Song” lyrics in telugu from pandurangadu movie | గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…

గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై… ||2||కృష్ణ జై… కృష్ణ జై… కృష్ణ జై… బాలకృష్ణ జై…రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి… Read More »Govinda Krishna Jai Song” lyrics in telugu from pandurangadu movie | గోవింద కృష్ణ జై… గోపాల కృష్ణ జై…

“Karigipoyanu Karpura Veenala Song” Lyrics (telugu) | కరిగిపోయాను కర్పూర వీణలా

కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ… Read More »“Karigipoyanu Karpura Veenala Song” Lyrics (telugu) | కరిగిపోయాను కర్పూర వీణలా

“శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే” Song Lyrics (Telugu) | Sri Ranga Ranga Nathuni son lyrics

శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేశ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవేశ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవేనీలవేణిలో నీటి ముత్యాలుకృష్ణవేణిలో అలల గీతాలునీలవేణిలో నీటి ముత్యాలు… Read More »“శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే” Song Lyrics (Telugu) | Sri Ranga Ranga Nathuni son lyrics

“anjali anjali pushpanjali” Song Lyrics in telugu | అంజలీ అంజలీ పుష్పాంజలీ

అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు గీతాంజలికనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు… Read More »“anjali anjali pushpanjali” Song Lyrics in telugu | అంజలీ అంజలీ పుష్పాంజలీ