Naga Chaitanya – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Mon, 25 Oct 2021 12:07:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/ http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/#respond Mon, 25 Oct 2021 12:07:54 +0000 https://teluguinfo.net/?p=409 Read More »నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics]]> నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో

ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ

ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా ఆ ఆ ఆఆ

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/feed/ 0 409
ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics http://www.goodinfochannels.com/%e0%b0%8f%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa/ http://www.goodinfochannels.com/%e0%b0%8f%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa/#respond Mon, 25 Oct 2021 11:51:48 +0000 https://teluguinfo.net/?p=413 Read More »ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics]]> ఏయ్ పిల్ల
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా

రా రా కంచె దూకి
చక చక ఉరుగుతూ
ఆ రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి
రావా

ఎన్నో తలపులు
ఏవో కలతలు
బతుకే పొరవుతున్న
గాల్లో పతంగి మల్లె
ఎగిరే కలలే నావి
ఆశ నిరసలు
ఉయ్యాలాటలు పొద్దు
మాపులు మధ్యే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

నీతో ఇలా
ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగా
నా బతుకు అంటున్న

నా నిన్న నేడు
రేపు కుర్చీ నీకై
పరిచానే తలగడగా
నీ తలని వాల్చి
కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిల మిల చూడే

వచ్చే మలుపులు
రాస్త వెలుగులు
జారే చినుకుల జల్లే
పరుగు పేకాఆ మల్లె
నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక
గల్లీ పొడుగునా
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

ఏయ్ పిల్ల
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా

పారే నదై
నా కళలు ఉన్నాయే
చేరే దారే ఓ వెదుకుతున్నాయే

నా గుండె ఓలి
చేసి ఆచి తూచి
అందించా జాతరల
ఆ క్షణము చాటి
పైన జోలీ చూసా లోకం
మెరుపులా జాడే

నింగిన మబ్బులు
ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుంది
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన
పాల పుంతలు
పల్లెల సంతల బారి
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%8f%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa/feed/ 0 413