nee chitramchoosi full song – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Mon, 25 Oct 2021 12:07:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/ http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/#respond Mon, 25 Oct 2021 12:07:54 +0000 https://teluguinfo.net/?p=409 Read More »నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics]]> నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో

ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ

ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ

ఈ కాలం కన్న ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా ఆ ఆ ఆఆ

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a/feed/ 0 409