radhan – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Thu, 28 Oct 2021 07:07:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే పాట లిరిక్స్ |Jathi ratnalu movie chitti nee navvante Lakshmi Pataase song lyrics in Telugu http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae/ http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae/#respond Thu, 28 Oct 2021 07:07:42 +0000 https://teluguinfo.net/?p=424 Read More »చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే పాట లిరిక్స్ |Jathi ratnalu movie chitti nee navvante Lakshmi Pataase song lyrics in Telugu]]> చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే

వచ్చేశావే లైనులోకి వచ్చేశావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే
హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే
మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీన్ మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే

అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చిబజ్జి లాంటి లైఫుల నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో నింబూ చెక్కై హల్చల్ చేశావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి
నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae/feed/ 0 424
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు సాంగ్ లిరిక్స్ | Mana JathiRatnalu title song telug lyrics http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%82-%e0%b0%b8%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%92%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/ http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%82-%e0%b0%b8%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%92%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/#respond Wed, 27 Oct 2021 10:57:33 +0000 https://teluguinfo.net/?p=434 Read More »సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు సాంగ్ లిరిక్స్ | Mana JathiRatnalu title song telug lyrics]]> సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

శాటిలైట్ కైనా చిక్కరు వీళ్లో గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తై కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తై కొంగలు
ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే

ఇంగిలా రంగ బొంగరం ఏతేస్తాడు బొంగరం
వీళ్ళను గెలికినొడి బతుకు చూస్తే భయంకరం
వీనికి బాటన్ సె కామ్ ఖరాబ్
రతికి కామం సె నేను ఖరాబ్
వీళ్ళను బాగుచేద్దామనోడి దిమాక్ ఖరాబ్

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు

భోళా హరిలోరంగ ఆ మొఖం పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం గప్పాలు అర్రాచకం
బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%b8%e0%b1%82-%e0%b0%b8%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%92%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/feed/ 0 434