Skip to content

song lyrics quotes

“Kalaya Nijama” Song Lyrics

కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమాఅణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ||కలయా|| లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…ఊరుకోని ఏ వెర్రి కోరికో… Read More »“Kalaya Nijama” Song Lyrics

“Aakasamlo Aasala harivillu” Song Lyrics

ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనాసన్దెల్లొ… Read More »“Aakasamlo Aasala harivillu” Song Lyrics

“Allantha Doorala” Song Lyrics

అల్లంత దూరాల ఆ తారకకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ భూమి కనలేదు ఇన్నాళ్ళుగఈమెలా ఉన్న ఏ పోలికఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ కన్యాదానంగ ఈ సంపదచేపట్టే ఆ… Read More »“Allantha Doorala” Song Lyrics

“Neetho Cheppana” Song Lyrics

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునగారం చేసిన నయగారమ్ చూపినకనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచననేనే నేనుగా లేనే లేనుగా ఆ…నా కన్నుల నీదే వెన్నెల ఊ… నీతో చెప్పనా నిక్కూడా… Read More »“Neetho Cheppana” Song Lyrics

“Pilichina Ranantava” Song Lyrics

పిలిచినా రానంటవాకలుసుకోలేనంటావానలుగురూ ఉన్నారంటావాఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా ! తెలివిగా చేరే తోవాతెలియనే లేదా బావాఅటు ఇటూ చూస్తూ ఉంటావాఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !! సమయం… Read More »“Pilichina Ranantava” Song Lyrics

“Vinnapalu Vinavale -” Song Lyrics

విన్నపాలు వినవలె వింతవింతలువిన్నపాలు వినవలె వింతవింతలుపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు|| కంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వామినికంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వమిని కంటీ .. పిడికిట తలంబ్రాల… Read More »“Vinnapalu Vinavale -” Song Lyrics

“Moosina Muthyalake” Song Info

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులుమందయానమునకేలే మట్టెల మొతలుమందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి మూసిన||… Read More »“Moosina Muthyalake” Song Info

“- Nigama Nigamantha” Song Lyrics

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియనోపక కదా నన్ను… Read More »“- Nigama Nigamantha” Song Lyrics

“Ne Tholi Sariga” Song Lyrics

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదానా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదాస్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమామౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమాఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమారెక్కలు తొడిగిన తలపునువే… Read More »“Ne Tholi Sariga” Song Lyrics

“Gundello Emundo” Song Lyrics

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందిపెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తొలి వారమో తెలియని తరుణమిదిమనసా మనసా ….ఓ… Read More »“Gundello Emundo” Song Lyrics