teachers day quotes – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Fri, 02 Sep 2022 06:43:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes in telugu http://www.goodinfochannels.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%87-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8/ http://www.goodinfochannels.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%87-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8/#respond Fri, 02 Sep 2022 06:43:07 +0000 https://teluguinfo.net/?p=2060 Read More »టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes in telugu]]> ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మీ గురువులను, ఈ కోటేషన్లతో విష్ చేయండి.

“టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes” Song Info

శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు

నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే…
మంచి విద్యావంతులను తయారు చేయగలడు!!
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం – అబ్దుల్ కలాం

– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు

నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ. లేకపోతే అట్టి చదువరికి, చెదపురుగుకు తేడా లేదు.
– గురుపూజోత్సవ శుభాకాంక్షలు

ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.
అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

మార్చలేని గతం గురించి ఆలోచించకుండా
చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు.
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

అనుభవాల క్రమమే ‘జీవితం’
అనుభవమే ‘గురువు’ – స్వామి వివేకానంద.
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు.
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే కథానాయకులు.. మీరే, మా ప్రేరణ!
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో…
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

“టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes” Song Video

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%87-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8/feed/ 0 2060