telugu christian songs – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Tue, 13 Dec 2022 13:18:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Ooruko Naa Praanama song lyrics in telugu and english http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8/ http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8/#respond Tue, 13 Dec 2022 13:18:01 +0000 https://teluguinfo.net/?p=3234 Read More »ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Ooruko Naa Praanama song lyrics in telugu and english]]> ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ అందించినవారు మరియు పాడినవారు Dr Asher Andrew.

“ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Ooruko Naa Praanama song lyrics in telugu and english” Song Info

CategoryChristian Song Lyrics
LyricsDr Asher Andrew
SingerDr. Asher Andrew
Music LabelDr. Asher Andrew

ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ in English
Ooruko Naa Praanama Kalatha Chendhaku
Aanuko Prabhu Rommuna Nischinthaga ||2||

Edaari Daarilona Kanneeti Loyalona
Naa Pakshamandhu Niliche Naa Mundhare Nadiche
Nee Shakthine Chaata Nannunchene Ee Chota
Ninnerugute Maa Dhanam
Aaraadhane Maa Aayudham

01. Errasamudraalu Naa Mundhu Porluchunna
Pharoh Sainyamantha Naa Venuka Tharumuchunna ||2||
Nammadhagina Devude Nadipinchuchundagaa
Nadi Madhyalo Nannu Vidichipettunaa

02. Inthavaraku Nadipinchina Daakshinyaapoornidu
Anyaayamu Cheyuta Asambhavamegaa ||2||
Vaagdaanamichhina Sarwashakthimanthudaa
Dushkaaryamu Cheyuta Asambhavemgaa ||2||

03. Avarodhaalenno Naachuttu Alumukunna
Avarodhaallone Avakaashaalanu Daachegaa ||2||
Yehova Selavichhina Okka Maatayainanu
Charithralo Ennatiki Thappiyundaledhugaa ||2||

Ooruko Naa Praanama Kalatha Chendhaku
Aanuko Prabhu Rommuna Nischinthaga ||2||

ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ in Telugu

ఊరుకో నా ప్రాణమా లిరిక్స్
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా
ఊరుకో నా ప్రాణమా… కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా

ఎడారి దారిలోన‌‌‌… కన్నీటి లోయలోన
నా పక్ష‌మందు నిలిచే నా ముందరే నడిచే
నీ శక్తినే చాట… నన్నుంచేనే ఈ చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం

01. ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న ||2||
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ||2||

02. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
అన్యాయము చేయుట అసంభవమేగా ||2||
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా ||2||

03. అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాల్లోనే అవకాశాలను దాచేగా ||2||
యెహోవా సెలవిచ్చిన… ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికి తప్పియుండలేదుగా ||2||

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా
ఊరుకో నా ప్రాణమా… కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా

“ఊరుకో నా ప్రాణమా లిరిక్స్ – Ooruko Naa Praanama song lyrics in telugu and english” Song Video

Category : Christian Song Lyrics Lyrics : Dr Asher Andrew Singer : Dr. Asher Andrew Music Label : Dr. Asher Andrew

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8/feed/ 0 3234
Sthothram chellintumu lyrics|స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము lyrics in telugu and english http://www.goodinfochannels.com/sthothram-chellintumu-lyrics%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%ae/ http://www.goodinfochannels.com/sthothram-chellintumu-lyrics%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%ae/#respond Wed, 21 Sep 2022 12:10:43 +0000 https://teluguinfo.net/?p=2364 Read More »Sthothram chellintumu lyrics|స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము lyrics in telugu and english]]> Sthothram chellintumu lyrics|స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము lyrics in telugu and english

“Sthothram chellintumu lyrics|స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము lyrics in telugu and english” Song Info

Telugu lyrics:-

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం||

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం||

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం||

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||

English lyrics:-

Sthothram Chellinthumu
Sthuthi Sthothram Chellinthumu
Yesu Naathuni Melulu Thalanchi ||Sthothram||
Deevaa Raathramulu
Kantipaapavale Kaachi (2)
Dayagala Hasthamutho
Brochi Nadipinchithivi (2) ||Sthothram||
Gaadaandhakaaramulo
Kanneeti Loyalalo (2)
Krushinchi Poneeyaka
Krupalatho Balaparachithivi (2) ||Sthothram||
Sajeeva Yaagamugaa
Maa Shareeramu Samarpinchi (2)
Sampoorna Sidhdhinonda
Shudhdhaathmanu Nosagithivi (2) ||Sthothram||
Seeyonu Maargamulo
Palu Shodhanalu Raagaa (2)
Saathaanni Jayinchutaku
Vishwaasamu Nichchithivi (2) ||Sthothram||
Siluvanu Mosukoni
Suvaarthanu Chepatti (2)
Yesuni Vembadimpa
Entha Bhaagyamu Nichchithivi (2) ||Sthothram||
Paadeda Hallelujaah
Maranaatha Hallelujaah (2)
Sada Paadeda Hallelujaah
Prabhu Yesuke Hallelujaah (2) ||Sthothram||

“Sthothram chellintumu lyrics|స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము lyrics in telugu and english” Song Video

]]>
http://www.goodinfochannels.com/sthothram-chellintumu-lyrics%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%ae/feed/ 0 2364
Raja nee sannidhilo lyrics in telugu – రాజా నీ సన్నిధిలో – Bro John http://www.goodinfochannels.com/raja-nee-sannidhilo-lyrics-in-telugu-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-bro-john/ http://www.goodinfochannels.com/raja-nee-sannidhilo-lyrics-in-telugu-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-bro-john/#respond Tue, 13 Sep 2022 09:26:06 +0000 https://teluguinfo.net/?p=2238 Read More »Raja nee sannidhilo lyrics in telugu – రాజా నీ సన్నిధిలో – Bro John]]>

“Raja nee sannidhilo lyrics in telugu – రాజా నీ సన్నిధిలో – Bro John -” Song Lyrics

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య – 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య – 2
నీవే లేకుండా నేనుండలేనయ్య – 2
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య – 2 ||నేనుండ||

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం – 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును – 2
నీవే రాకపోతే నేనేమైపోదునో – 2 ||నేనుండ||

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా – 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు -2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య- 2 ||నేనుండ||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా -2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము -2
నిన్ను మించిన దేవుడే లేడయ్య- 2 ||నేనుండ||

“Raja nee sannidhilo lyrics in telugu – రాజా నీ సన్నిధిలో – Bro John -” Song Video

]]>
http://www.goodinfochannels.com/raja-nee-sannidhilo-lyrics-in-telugu-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be-%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-bro-john/feed/ 0 2238