Skip to content

telugu movie songs

O K Anesa” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే… Read More »O K Anesa” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానోనా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్నా ప్రేమను భారం గానోనా ప్రేమను దూరం గానోనా… Read More »“Feel My Love” Song Lyrics in telugu-Aarya Movie

“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా… Read More »“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

Konte Chuputho song lyrics in telugu – Ananthapuram 1980 Movie 

కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావేచిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనేకొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు… Read More »Konte Chuputho song lyrics in telugu – Ananthapuram 1980 Movie