uppena nee kannu neeli samudram song – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Wed, 27 Oct 2021 11:13:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా సాంగ్ లిరిక్స్|Uppena Movie Nee Kannu Neeli Samudram song telugu Lyrics http://www.goodinfochannels.com/%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af%e0%b0%be-%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af/ http://www.goodinfochannels.com/%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af%e0%b0%be-%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af/#respond Wed, 27 Oct 2021 11:13:12 +0000 https://teluguinfo.net/?p=430 Read More »ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా సాంగ్ లిరిక్స్|Uppena Movie Nee Kannu Neeli Samudram song telugu Lyrics]]> ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ ఫర్డ్ మెయిన్ కిసి కి
ఆంఖోన్ మెయిన్ లాబీరేజ్ హాయే
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయ
ఇష్క్ మాల్మల్ మెయిన్ ఎహ్
లిప్త హువా తబ్రేజ్ హాయే

ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్
అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్
ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్
అర్రే ఇష్క్ అలీ డం మస్త కలందర్

ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే
అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్
ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే
అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే ముంగురులే
అల్లరేదో రేపాయిలే రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో
లోకాన్ని లేకుండా కప్పయిలే

ఘాలుమంటే నీ గాజులే నీ గాజులే
జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులాగా ప్రేమే

నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చిన్ని ఇసుక గూడు కట్టిన
నీ పేరు రాసి పెట్టిన
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా

ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంత నువ్వుంటే న పక్కన

అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి పైన బాషలని
చెప్పలేమన్న ఎహ్ అక్షరాలా ప్రేమని

నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
న మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ అందమంతా ఉప్పెన
నన్ను ముంచినది చప్పున
ఎంత ముంచేసిన తేలే బంతిని నేనేనన

చుట్టూ ఎంత చప్పుడొచ్చిన
నీ సవ్వడేదో చెప్పదా
ఎంత దాచేసిన నిన్ను జల్లాడేసి పట్టాన

నీ ఊహలే ఊపిరాయినా పిచ్చోడిని
నీ ఊపిరి ప్రాణమయిన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని

ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్
అర్రే ఇష్క్ అలీ దుం మస్త్ కలందర్
ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్
అర్రే ఇష్క్ అలీ దుం మస్త్ కలందర్

ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే
అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్
ఇష్క్ కభీ ఖ్యాత్ర హాయే
అర్రే ఇష్క్ కభీ హాయే ఏ సమందర్

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ ఫర్డ్ మెయిన్ కిసి కి
ఆంఖోన్ మెయిన్ లాబీరేజ్ హాయే
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయ
ఇష్క్ మాల్మల్ మెయిన్ ఎహ్
లిప్త హువా తబ్రేజ్ హాయే

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af%e0%b0%be-%e0%b0%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%ab%e0%b0%be%e0%b0%af/feed/ 0 430