yemaaya chesave official videos – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Wed, 16 Mar 2022 13:30:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 Ee Hridayam” Song Lyrics in telugu-Yemaaya chesave Movie http://www.goodinfochannels.com/ee-hridayam-song-lyrics-in-telugu-yemaaya-chesave-movie/ http://www.goodinfochannels.com/ee-hridayam-song-lyrics-in-telugu-yemaaya-chesave-movie/#respond Wed, 16 Mar 2022 13:30:17 +0000 https://teluguinfo.net/?p=1015 Read More »Ee Hridayam” Song Lyrics in telugu-Yemaaya chesave Movie]]> ఈ హృదయం కరిగించి వెల్లకే – నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా – ఈ గుండెకేమవ్వలా
హో.. నిన్నకాక మొన్న వచ్చి యే మాయ చేసావే – పిల్లి మొగ్గలేసిందిలా
హోసంనః.. గాలుల్లో నీ వాసనా
హోసంనః.. పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారిన.. ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా..
హోసంనః.. ఊపిర్నే వదిలేస్తున్నా
హోసంనః.. ఊహల్లో జీవిస్తున్నా
హోసంనః.. ఊపిరినే వదిలేస్తున్నా..
హోసంనః..

Everybody wanna know what we like a we like a..
I really wanna be here with you..
Is that enough to say that we are made for each other..
is not that is hosannah.. true
Hosannah..be there when you are calling i will be there..
Hosannah..be the life the whole life i will share..
I never wanna be the same..
Its time to re arrange..I take a step you take a step and me calling out to you..
హెల్లోఓ…హెల్లోఓ … హెల్లోఓ ..ఓఓఒ. హోసంనః
హోసానః .. హ.. ఆ..
హో.. సాహ్నా .. హో..
హో..ఓ…ఓ.. ఓ.. హో.. హో హో
హో హో హో.. ఊ.. హో …

చరణం 1:
రంగు రంగు చినుకులున్న మేఘనివై – నువ్వు నింగిలోనే వున్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైనే – అందకుండా ఉంటావుగా
హోసంనః.. ఆ.. మబ్బు వానవ్వదా
హోసంనః.. ఆ.. కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ.. ఈ చింత తీర్చవా..
ఏమంత నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా
హెల్లోఓ…హెల్లోఓ … హెల్లోఓ ..ఓఓఒ.
హోసంనః..

హో.. సాహ్నా.. ఆయువునే వదిలేస్తున్నా
హో.. సాహ్నా..ఆశల్లో జీవిస్తున్నా
హోసంనః… ఆయువునే వదిలేస్తున్నా
హో..సాహ్నా.

ఈ హృదయం కరిగించి వెల్లకే – నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే – నా మరో హృదయం అది నిన్ను వదలదే

“- Ee Hridayam” Song Video

Yemaaya Chesave : Ee Hridayam Telugu Video | Naga ChaitanyaSamantha

]]>
http://www.goodinfochannels.com/ee-hridayam-song-lyrics-in-telugu-yemaaya-chesave-movie/feed/ 0 1015
“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave http://www.goodinfochannels.com/vintunnavaa-song-lyrics-in-telugu-yemaaya-chesave/ http://www.goodinfochannels.com/vintunnavaa-song-lyrics-in-telugu-yemaaya-chesave/#respond Wed, 16 Mar 2022 13:22:57 +0000 https://teluguinfo.net/?p=1011 Read More »“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave]]> పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !”

తరిమే వరమా..
తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా ..

ఏ .. మో .. ఏమో .. ఏమవుతుందో
ఏ ..దే..మైనా .. నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇంకపైనా .. వింటున్నావా ప్రియా !

గాలిలో తెల్లకాగితం లా .. నేనలా తేలియాడుతుంటే
నన్నే ఆపీ నువ్వే వ్రాసిన .. ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

ఆద్యంతం ఏదో అనుభూతీ
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిదీ
భూతలం కన్నా వెనుకటిదీ
కాలంతోనా పుట్టిందీ.. కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా !

రా ఇలా .. కౌగిళ్ళలో .. నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా..
ఎవరిని తలువని వేళలోనా

తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా..

విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
చాలు చాలే చెలియా చెలియా..
బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా ..
ఓ ఓ ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా .

“Vintunnavaa” Song Video

Yemaaya Chesave : Vintunnavaa Telugu Video | Naga ChaitanyaSamantha

]]>
http://www.goodinfochannels.com/vintunnavaa-song-lyrics-in-telugu-yemaaya-chesave/feed/ 0 1011