Skip to content

Telugu Lyrics Of Chandra Sekharaashtakam pahimam | Lord Shiva Devotional | చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,

  • by

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.

రత్నసాను శరాసనం, రజతాద్రి శృంగ నికేతనం,
శింజనీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్;
క్షిప్రదగ్దపురత్రయం, త్రిదివాలయై రభివందితం,
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః . ||1||

పంచపాదప పుష్ప గంధి పదాంభుజద్వయ శోభితం,
ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహమ్;
భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం, భవ మవ్యయం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||2||

మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం,
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం;
దేవసింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||3||

యక్ష రాజ సఖం, భగాక్షహరం, భుజంగ విభూషణం,
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్;
క్ష్వేలనీలగళం, పరశ్వధ ధారిణం, మృగ ధారిణం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||4||

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం,
నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్;
అంధకాంత కమాశ్రితామర పాదపం, శమనాంతకం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||5||

భేషజం భవరోగిణాం, అఖిలాపదామపహారిణం,
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం, త్రివిలోచనమ్;
భక్తిముక్తి ఫలప్రదం, సకలాఘ సంఘనిబర్హణం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||6||

భక్తవత్సల మర్చితం, నిధి మక్షయం, హరిదంబరం,
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్;
సోమవారిణ భూహుతాశన సోమపానిలఖాకృతం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||7||

విశ్వసృష్టివిధాయినం, పునరేవ పాలన తత్పరం,
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్;
క్రీడయంత మహర్నిశం, గణనాథయూథ సమన్వితం,
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||8||

మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ,
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్;
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః. 
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.||9||

||ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం సమాప్తం||
శివునికి అత్యంత ప్రేతికరమయినది శివ పంచాక్షరి. పంచాక్షరీ అంటే పంచ అక్షరములు – న మః శి వా య.ఈ స్తోత్రములో ప్రతి అక్షరములో శివుని మహిమ వెల్లడి అవుతుంది.
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం 
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ బస్మంగా రాగాయ మహేశ్వరాయనిత్యాయ  శుద్ధాయ దిగంబరాయ తస్మై  “న” కారయ  నమఃశివాయ   1
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర  ప్రమధనాధ మహేశ్వరాయమందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై “మ ” కారయ నమఃశివాయ  2
శివాయ గౌరీ వదనారవిoద సూర్యాయ దాక్షాద్వర నాశకాయశ్రీ నీలకంటాయ వృషద్వజాయ తస్మై  “శి”కారయ  నమఃశివాయ  3
వశిష్ట కుంభోద్భవగౌతమాది మునీంద్ర  దేవార్చిత  శేఖరాయచంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై  “వ” కారయ  నమఃశివాయ  4
యక్షస్వరూపాయ జటాధరాయ పినాక  హస్తాయ సనాతనాయదివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై  “య” కారయ  నమఃశివాయ 5
పంచాక్ష మిదం పుణ్యం యః  పట్ఎత్ శివ సన్నిధౌశివలోక మవాప్నోతి   శివేన  సహమోదతే

https://www.youtube.com/watch?v=aSJlDxkPyAA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *